తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. Stree Nidhi Credit Cooperative Federation Ltd నుండి Assistant Manager పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 123 ఖాళీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Recruitment Overview
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 123 Assistant Manager పోస్టులు విడుదలయ్యాయి.
- ఖమ్మం – 11 పోస్టులు
- భద్రాద్రి – 10 పోస్టులు
- రంగారెడ్డి – 9 పోస్టులు
- వరంగల్ – 7 పోస్టులు
- నల్గొండ – 6 పోస్టులు
- ఆదిలాబాద్ – 6 పోస్టులు
విద్యార్హత
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Bachelor Degree పూర్తి చేసి ఉండాలి.
- OC – 65% మార్కులు
- BC – 60% మార్కులు
- SC/ST/PWD – 55% మార్కులు
- MS Office పరిజ్ఞానం తప్పనిసరి
- తెలుగు & ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం రావాలి
వయస్సు పరిమితి
- 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
- BCలకు – 3 సంవత్సరాల సడలింపు
- SC/ST/PWDలకు – 5 సంవత్సరాల సడలింపు
జీతం వివరాలు
| Allowance | Amount |
|---|---|
| Gross Salary | ₹21,600 |
| Travel Allowance | ₹3,500 – ₹4,000 |
| Additional Allowance | ₹2,500 వరకు |
| Variable Pay | ₹2,160 |
| Vehicle Allowance | ₹700 |
| Daily Allowance | ₹3,500 Approx |
మొత్తం నెల జీతం సుమారు ₹33,960 వరకు ఉంటుంది.
ఉద్యోగ స్వభావం
- ఇది Government Job కాదు
- పూర్తిగా Field Work ఆధారిత ఉద్యోగం
- నెలలో కనీసం 20 రోజులు ఫీల్డ్‌లో పని చేయాలి
- Two Wheeler & Driving License తప్పనిసరి
- 1 సంవత్సరం Probation ఉంటుంది
ఎంపిక విధానం
అభ్యర్థులకు Online Examination నిర్వహిస్తారు.
- మొత్తం ప్రశ్నలు – 100
- మొత్తం మార్కులు – 100
- పరీక్ష సమయం – 90 నిమిషాలు
- Negative Marks – 0.25
అప్లికేషన్ ఫీజు
Category – Fee
SC/ST/PWBD -₹770
ఒథెర్స్ – ₹885
అవసరమైన డాక్యుమెంట్స్
- Passport Size Photo
- Signature
- Left Thumb Impression
- Handwritten Declaration
ఎలా అప్లై చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
- Careers సెక్షన్‌లోకి వెళ్లాలి
- “Apply Here” పై క్లిక్ చేయాలి
- Registration పూర్తి చేయాలి
- డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- ఫీజు చెల్లించి Submit చేయాలి
ముఖ్యమైన సూచనలు
- తెలంగాణ స్థానికులు మాత్రమే అర్హులు
- Native Districtలో మాత్రమే అప్లై చేయాలి
- CIBIL లేదా Loan Defaults ఉన్నవారు అర్హులు కాదు
- ఎంపికైన అభ్యర్థులు ₹35,000 caution deposit చెల్లించాలి
ముగింపు
తెలంగాణలో Degree పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మంచి జీతం, ఫీల్డ్ వర్క్ అనుభవం, రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందు తప్పకుండా అప్లై చేయండి.
