Jobresultlive.com | Telugu Local News App Latest News
Results

APRJC పరీక్ష 2026: ప్రశ్న పత్రం + Answer Key Download Link

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష అయిన APRJC CET 2026 ఇటీవల నిర్వహించబడింది. ఈ పరీక్షలో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉండగా, నెగెటివ్ మార్కింగ్ లేకుండా 150 మార్కులకు నిర్వహించారు . పరీక్ష అనంతరం, విద్యార్థులు తమ సమాధానాలను సరిపోల్చుకునేందుకు Answer Key ను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం . ఈ Question Paper మరియు Answer Key ద్వారా అభ్యర్థులు తమ అంచనా మార్కులను లెక్కించుకొని ఫలితాలపై ముందుగానే అవగాహన పొందవచ్చు.

Note: ఇది అధికారిక Key కాదు నిపుణులు రూపొందించిన కీ మాత్రమే

Download APRJC Question Paper & Key

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Related posts

15.12.2025 కరెంట్ అఫైర్స్ (Current Affairs) వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన బిట్స్

Jobresultlive.com

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రసార భారతి (Prasar Bharati) లో ఉద్యోగాలులో ఉద్యోగాలు

Jobresultlive.com

11.12.2025 కరెంట్ అఫైర్స్ (Current Affairs) వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన బిట్స్

Jobresultlive.com

Leave a Comment