NPCIL Recruitment 2026 – పూర్తి వివరాలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) 2026 సంవత్సరానికి Executive Trainee పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 330 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపిక GATE 2024 / 2025 / 2026 స్కోర్ ఆధారంగా జరుగుతుంది.
Organization Details
Organization Name: Nuclear Power Corporation of India Limited (NPCIL)
Post Name: Executive Trainee
Total Vacancies: 330
Job Location: India
Application Mode: Online
Official Website: www.npcilcareers.co.in
Total Vacancies
మొత్తం 330 పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి:
Mechanical – 125
Chemical – 40
Electrical – 65
Electronics – 50
Instrumentation – 15
Civil – 35
Important Dates
Online Application Start Date: 10 April 2026
Last Date to Apply: 30 April 2026
Interview Dates: 8 June to 19 June 2026
Educational Qualification
అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
BE / B.Tech / B.Sc Engineering / 5-year Integrated M.Tech
కనీసం 60% మార్కులు
సంబంధిత విభాగంలో Valid GATE 2024 / 2025 / 2026 Score తప్పనిసరి
Age Limit
30 April 2026 నాటికి:
General / EWS – 26 Years
OBC – 29 Years
SC / ST – 31 Years
Salary Details
ట్రైనింగ్ సమయంలో:
Monthly Stipend: ₹74,000
Book Allowance: ₹30,000
ట్రైనింగ్ పూర్తి తర్వాత:
Scientific Officer/C Salary: ₹56,100 + DA + Allowances
Selection Process
ఎంపిక క్రింది విధంగా ఉంటుంది:
- GATE Score Shortlisting
- Personal Interview
- Medical Examination
How to Apply
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- NPCIL ET 2026 Notification ఓపెన్ చేయండి
- Online Apply పై క్లిక్ చేయండి
- వివరాలు నమోదు చేయండి
- GATE వివరాలు నమోదు చేయండి
- Submit చేయండి
