Jobresultlive.com | Telugu Local News App Latest News
Job NotificationsJob Related News

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నియామకాలు 2026 | కర్నూలు జిల్లా నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని వివిధ బాలసదనాలు, శిశుగృహాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ నియామకాలు కాంట్రాక్టు మరియు పార్ట్ టైం విధానంలో జరగనున్నాయి.


నియామక శాఖ వివరాలు
•శాఖ పేరు: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ
•జిల్లా: కర్నూలు
•ప్రభుత్వం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
•నియామక విధానం: కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ / పార్ట్ టైం


ఖాళీల వివరాలు (Post Wise Vacancy Details)


1. ఆయా (Aaya)

•పని స్థలం: శిశుగృహం
•ఖాళీలు: 2
•రోస్టర్:
•EWS (Women) – 1
•SC-III (Women) – 1
•విధానం: కాంట్రాక్టు
•వయస్సు: 25 నుండి 42 సంవత్సరాలు
•నెలసరి వేతనం: రూ. 7,944/-


2. హౌస్ కీపర్ (House Keeper)

•పని స్థలం: పెద్దపాడు బాలసదనం
•ఖాళీలు: 1
•రోస్టర్: OC (Women)
•విధానం: అవుట్ సోర్సింగ్
•వయస్సు: 30 నుండి 45 సంవత్సరాలు
•నెలసరి వేతనం: రూ. 7,944/-


3. ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్


•పని స్థలం: పత్తికొండ బాలసదనం
•ఖాళీలు: 1
•రోస్టర్: OC (Women)
•విధానం: పార్ట్ టైం
•వయస్సు: 30 నుండి 45 సంవత్సరాలు
•నెలసరి వేతనం: రూ. 10,000/-


వయస్సు సడలింపు

SC / ST / BC / వికలాంగ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.

వయస్సు లెక్కింపు తేది: 01-07-2025 నాటికి


దరఖాస్తు విధానం (How to Apply)

• దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
•దరఖాస్తు ప్రారంభ తేది: 02-02-2026
•చివరి తేది: 09-02-2026
•సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు (పని దినాల్లో మాత్రమే)


దరఖాస్తు సమర్పించవలసిన చిరునామా

ప్రాజెక్ట్ డైరెక్టర్
జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ
రూమ్ నెంబర్: 122
కలెక్టరేట్, కర్నూలు


అవసరమైన డాక్యుమెంట్లు

•విద్యార్హత సర్టిఫికెట్లు (జిరాక్స్)
•కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
•వయస్సు ధృవీకరణ పత్రం
•గెజిటెడ్ అధికారితో సంతకం చేసిన ధృవపత్రాలు
•రెండు స్వీయ చిరునామా కవర్లు (స్టాంపులతో)
•పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో


ముఖ్య గమనికలు
మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు
పూర్తి వివరాలకు జిల్లా కార్యాలయ నోటిస్ బోర్డు పరిశీలించాలి


అధికారిక వెబ్‌సైట్: Click Here

Eligibility Norms

Application

ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Related posts

27 March 2026 Current Affairs in Telugu | Today Current Affairs for Competitive Exams

Jobresultlive.com

Guntur District NHM Recruitment 2026 Notification – Apply Now | Latest AP Govt Jobs

Jobresultlive.com

జిల్లా స్పెషల్ రిక్రూట్‌మెంట్ 2026 – PwDs అభ్యర్థులకు భారీ అవకాశం | Group-IV & Class-IV పోస్టులు | పూర్తి వివరాలు

Jobresultlive.com

Leave a Comment