Jobresultlive.com | Telugu Local News App Latest News
Job Related News

ఢిల్లీ కానిస్టేబుల్ పరీక్షలు షెడ్యూల్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 2025 సంవత్సరానికి సంబంధించిన పలు కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 737 ఖాళీల దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ (పురుష) పరీక్షలు డిసెంబర్ 16, 17 తేదీల్లో; 552 హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్ లెస్ ఆపరేటర్/ టెలీ ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల పరీక్షలు జనవరి 15 నుంచి 22 మధ్య; హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులకు జనవరి 7 నుంచి 12 వరకు; 7,565 దిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీలకు సంబంధించి డిసెంబర్ 18 నుంచి జనవరి 6 వరకు జరగనున్నాయి.

ముఖ్య గమనిక:
అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది.

Download Schedule

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Related posts

AP High Court Exam Schedule 2026 Released – CBT Exams from May 23 to 25 | Complete Shift-wise Details

Jobresultlive.com

BEMLలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

Jobresultlive.com

ముస్లిం విద్యార్థులకు వరం: ‘తాలీమ్-ఎ-హునర్’ టాలెంట్ టెస్ట్ – ఉచిత కార్పొరేట్ ఇంటర్ విద్య!

Jobresultlive.com

Leave a Comment