SSC ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO) నియామక నోటిఫికేషన్ 2025 – 552 ఖాళీలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్‌లో హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్/టెలి-ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశం...