APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 10 రకాల నోటిఫికేషన్ విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 సెప్టెంబర్ 2025న వివిధ శాఖలలో పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేసింది. సైనిక్ వెల్ఫేర్, మున్సిపల్ అకౌంట్స్, ఫ్యాక్టరీల ఇన్స్పెక్షన్, మైన్స్ &...