Jobresultlive.com | Telugu Local News App Latest News
Job Related News

AP మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ – ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య విద్యా శాఖ ఆధ్వర్యంలో YSR కడప జిల్లా లోని Government General Hospital (GGH) మరియు Cancer Care Centre (CCC) లలో వివిధ పోస్టుల భర్తీకి Notification No.02/2026 (తేదీ: 03-01-2026) విడుదల చేసింది. ఈ నియామకాలు ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా District Selection Committee, Kadapa ఆధ్వర్యంలో జరుగుతాయి.

AP మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ – ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026
ముఖ్య సమాచారం (Highlights):

శాఖ: Medical Education Department, AP
జిల్లా: YSR కడప
నియామక విధానం: ఔట్‌సోర్సింగ్
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వార దరఖాస్తు చేయాలి
దరఖాస్తు ప్రారంభం: 05-01-2026
చివరి తేదీ: 12-01-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
ఖాళీల వివరాలు (Vacancy Details):

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడపలో ఖాళీలు:

మొత్తం:04

క్యాన్సర్ సెంటర్ కడపలో ఖాళీలు:

మొత్తం:30

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు:

జనరల్ డ్యూటీ అటెంటెంట్:30

MNO(Male Only):01

FNO( Female Only):02

Streach Boy: 01

గమనిక: ఖాళీల సంఖ్య అవసరాన్ని బట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

విద్యార్హతలు (Educational Qualifications):

General Duty Attendant: SSC / 10వ తరగతి ఉత్తీర్ణత
Male Nursing Orderly: SSC + First Aid Certificate
Female Nursing Orderly: SSC / 10వ తరగతి
Stretcher Boy: SSC / 10వ తరగతి
వయస్సు పరిమితి (Age Limit):

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
వయస్సు లెక్కింపు తేదీ: నోటిఫికేషన్ తేదీ నాటికి
వయస్సు సడలింపులు:

SC / ST / BC / EWS: +5 సంవత్సరాలు
దివ్యాంగులు: +10 సంవత్సరాలు
మాజీ సైనికులు: సర్వీస్ కాలానికి అదనంగా 3 సంవత్సరాలు
గరిష్టంగా: 52 సంవత్సరాలు (అన్ని సడలింపులు కలిపి)
దరఖాస్తు ఫీజు (Application Fee):

OC అభ్యర్థులు: ₹300/-
SC / ST / BC / EWS / దివ్యాంగులు: ₹250/-
Demand Draft రూపంలో
DD అనుకూలంగా: Principal, Govt. Medical College, Kadapa
ఎంపిక విధానం (Selection Process) – మొత్తం మార్కులు: 100

విద్యార్హత మార్కులు – 75 మార్కులు
అనుభవ వెయిటేజ్ – గరిష్టంగా 10 మార్కులు
ఔట్‌సోర్సింగ్ / కాంట్రాక్ట్ / COVID సేవలు – గరిష్టంగా 15 మార్కులు
గ్రామీణ / పట్టణ / గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి అదనపు వెయిటేజ్ వర్తిస్తుంది.
ముఖ్య తేదీలు (Important Dates):

నోటిఫికేషన్ విడుదల:03-01-2026

దరఖాస్తుల స్వీకరణ:05-01-2026 నుండి 12-01-2026

దరఖాస్తుల పరిశీలన:19-01-2026 నుండి 30-01-2026

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్:21-02-2026

అభ్యంతరాల స్వీకరణ:23-02-2026 నుండి 25-02-2026

ఫైనల్ మెరిట్ లిస్ట్:17-03-2026

సర్టిఫికేట్ వెరిఫికేషన్: 21-03-2026

దరఖాస్తు చేసే విధానం (How to Apply):

  1. అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేయండి:

👉 https://Kadapa.ap.gov.in/

  1. ఫారం పూర్తిగా నింపి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు
  2. Principal, Govt. Medical College, Putlampalli, Kadapa

కార్యాలయంలో 12-01-2026 సాయంత్రం 5:00 గంటల లోపు సమర్పించాలి

  1. తప్పనిసరిగా Acknowledgement తీసుకోవాలి

ముఖ్య గమనిక:

ఇది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం మాత్రమే
మెరిట్ లిస్ట్ డిసెంబర్ 2026 వరకు చెల్లుబాటు
తప్పు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వం

Download Complete Notification

Official Website

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Related posts

10 తరగతి అర్హతతో ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ నియామకాలు 2026 | జిల్లా వారీగా ఖాళీలు | Apply Now

Jobresultlive.com

SER Recruitment Notification | సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2025-26: పూర్తి వివరాలు

Jobresultlive.com

Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా లో సీనియర్ మేనేజర్ పోస్టులు

Jobresultlive.com

Leave a Comment