ఆధార్ సేవా కేంద్రాల్లో (ASK) పనిచేయడానికి ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ – జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ నియామకాలు ఒక సంవత్సరం కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతాయి.
ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ నియామకాలు 2026 | జిల్లా వారీగా ఖాళీలు | Apply Now
ముఖ్య సమాచారం:
పోస్ట్ పేరు: ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ – District
నియామక విధానం: కాంట్రాక్ట్ (1 సంవత్సరం మాత్రమే)
చివరి దరఖాస్తు తేదీ: 31-01-2026
రాష్ట్రం & జిల్లా వారీగా ఖాళీలు (ఆంధ్రప్రదేశ్)
ప్రకాశం జిల్లా: 1
గుంటూరు జిల్లా: 1
విశాఖపట్నం జిల్లా: 1
విజయనగరం జిల్లా: 1
రాష్ట్రం & జిల్లా వారీగా ఖాళీలు( తెలంగాణ)
Adilabad – 1
Hyderabad – 1
Karimnagar – 1
Mahabubabad – 1
Nagarkurnool – 1
Nirmal – 1
Peddapalli – 1
Sangareddy – 1
Wanaparthy – 1
Yadadri Bhuvanagiri – 1
Nizamabad – 1
మొత్తం ఖాళీలు:282
అర్హతలు (Eligibility Criteria):
అభ్యర్థులు కింది అర్హతలలో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి:
కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి
12వ తరగతి (Intermediate / Senior Secondary)
లేదా
10వ తరగతి + 2 సంవత్సరాల ITI
లేదా
10వ తరగతి + 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా
తప్పనిసరి అర్హత:
UIDAI అనుమతించిన Testing & Certifying Agency ద్వారా జారీ చేసిన
Aadhaar Operator / Supervisor Certificate ఉండాలి
Basic Computer Skills అవసరం
వేతనం (Remuneration):
సంబంధిత రాష్ట్రం నిర్ణయించిన Semi-Skilled Minimum Wages ప్రకారం వేతనం చెల్లించబడుతుంది
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
Follow FaceBook Page.
ఇతర నిబంధనలు & షరతులు:
- ఆధార్ సూపర్‌వైజర్ పరీక్ష రాయడానికి లింక్:
👉 https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action
- పరీక్షకు దరఖాస్తు చేసిన తర్వాత, రాష్ట్ర బృందానికి Authorization Request వెళ్తుంది.
ఆమోదం వచ్చిన తరువాత మాత్రమే పరీక్ష రాయవచ్చు.
- LMS Certification కోసం, LMS ID & Password సృష్టించి ఆమోదం పొందిన తర్వాత
కింది లింక్ ద్వారా పరీక్ష రాయవచ్చు:
👉 https://e-learning.uidai.gov.in
- VLEs (Village Level Entrepreneurs) ఈ పోస్టులకు అర్హులు కారు. ఎవరు దరఖాస్తు చేయాలి?
ఆధార్ సేవా కేంద్రాల్లో పనిచేయాలనుకునే యువత
UIDAI ఆధార్ ఆపరేటర్ / సూపర్‌వైజర్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు
జిల్లా స్థాయిలో ఉద్యోగం కోరుకునే వారు
ముఖ్య గమనిక:
ఈ ఉద్యోగం కాంట్రాక్ట్ ఆధారితం (శాశ్వత ఉద్యోగం కాదు)
దరఖాస్తు చేసుకునే ముందు అర్హతలు పూర్తిగా పరిశీలించండి
