East Godavari Women & Child Welfare Recruitment 2025 – పూర్తి వివరాలు (Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా శిశు అభివృద్ధి & సంక్షేమ శాఖ (Women & Child Welfare Department), తూర్పు గోదావరి జిల్లా (East Godavari) లో District Child Protection Unit (DCPU) కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా DCPO, Social Worker, Outreach Worker పోస్టుల భర్తీ జరుగనుంది.
శాఖ పేరు:
District Women & Child Welfare & Empowerment Office – East Godavari
నోటిఫికేషన్ నెంబర్
Recruitment Notification No: 118/A1/2025
తేదీ : 26-11-2025
అందుబాటులో ఉన్న పోస్టులు – వివరాలు
1.DCPO (District Child Protection Officer)
పోస్టులు: 1
అర్హత:
Social Work / Sociology / Child Development / Psychology / Law / Public Health లో Post Graduate Degree
కనీసం 3 సంవత్సరాల అనుభవం (Women & Child Welfare రంగంలో)
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
పని చేసే స్థలం: Rajamahendravaram, East Godavari
జీతం: ₹44,023/- (నెలకు)
రిజర్వేషన్: General
2.Social Worker (Male)
పోస్టులు: 1
అర్హత:
Social Work / MSW / Psychology లో Degree / PG
కనీసం 3 సంవత్సరాల అనుభవం
జీతం: ₹18,536/-
రిజర్వేషన్: SC (Male)
పని చేసే స్థలం: Rajamahendravaram
3.Outreach Worker (Male):
పోస్టులు: 1
అర్హత:
Degree (Social Work / Child Development కు ప్రాధాన్యం)
మహిళలు, పిల్లల సమస్యలపై పని చేసిన అనుభవం ఉండాలి
జీతం: ₹10,592/-
రిజర్వేషన్: SC (Male)
పని చేసే స్థలం: Rajamahendravaram
వయస్సు అర్హత (Age Limit)
వయస్సు: 25 – 42 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
SC / ST / BC / EBC వారికి 5 సంవత్సరాల సడలింపు ఉంది
ప్రత్యేక గమనికలు:
ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉంటాయి
24-05-2025 న ఇంటర్వ్యూ హాజరైనవారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు
మహిళలు, పిల్లల సంక్షేమ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
అప్లికేషన్ ప్రక్రియ:
అర్హులైన అభ్యర్థులు:
విద్యార్హత సర్టిఫికెట్లు
మార్కుల పట్టికలు
అనుభవ ధృవపత్రాలు
ఆధార్ కాపీ
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
ఈ డాక్యుమెంట్లతో పాటు అప్లికేషన్ ఫారం సమర్పించాలి.
అప్లికేషన్ పంపే చిరునామా:
DWCWEO, Mahila Pranganam Compound, Bomuru, East Godavari District
చివరి తేదీ: 7-12-2025 సాయంత్రం 5:00 PM వరకు
ముఖ్య సూచన:
కలెక్టర్ గారు ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసే అధికారం కలిగి ఉంటారు.
ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయవచ్చు?
Social Work / Psychology / Child Welfare రంగానికి చెందిన అభ్యర్థులు
NGO లలో పని చేసిన వారు
మహిళలు & పిల్లల సంక్షేమంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు
