Jobresultlive.com | Telugu Local News App Latest News
Job Related News

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (CBIC & CBN) పరీక్ష 2025 కి సంబంధించిన తాత్కాలిక ఖాళీలు ప్రకటన

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్, హవల్దార్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్కు అదనంగా పోస్టులను జత చేసింది. ఈమేరకు నవంబర్ 27నాటికి మొత్తం 7,948 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. పేపర్-1 పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 24 వరకు జరగాల్సింది ఉండగా పలు కారణాలతో వాయిదా వేసింది. త్వరలో పేపర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుంది. గతంలో మొదట నోటిషికేషన్లో ఇచ్చిన ఖాళీలకు 4,375 జత చేసి మొత్తం 5,464 ఖాళీలుగా ప్రకటించగా.. తాజాగా 7,948 పోస్టులుగా ప్రకటించింది

Complete Vacancies

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Related posts

20.12.2025 కరెంట్ అఫైర్స్ (Current Affairs) వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన బిట్స్

Jobresultlive.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2025 హంటర్ 350 విడుదల

Jobresultlive.com

10 తరగతి అర్హతతో ఆధార్ సూపర్‌వైజర్ / ఆపరేటర్ నియామకాలు 2026 | జిల్లా వారీగా ఖాళీలు | Apply Now

Jobresultlive.com

Leave a Comment